*జగనన్న విద్యాకానుక( JVK యాప్ )అప్లికేషన్DOWNLOAD AND LOGIN విధానం*
JVK(JAGANANNA VIDYA KANUKA) ANDROID APP DOWNLOAD PROCESS👇👇:-
జగనన్న విద్యా కానుక ANDROID APP DOWNLOAD లింక్👇👇:-
https://play.google.com/store/apps/details?id=in.apcfss.child.jvk
పై లింకు ను తాకి మీరు JVK ANDROID APP DOWNLOAD చేసుకోవలెను లింకు తాకగానే మీరు GOOGLE PLAY STORE OPEN అవడం జరుగుతుంది OPEN అయ్యాక INSTALL మీద CLICK చేయండి ఇది APP DOWNLOAD చేసే విధానం .
JVK(JAGANANNA VIDYA KANUKA) ANDROID APP LOGIN PROCESS👇:-
👉 ప్రధానోపాధ్యాయులు గమనించగలరు...
👉 యూజర్ నేమ్ ::- యూడైస్ కోడ్
👉 పాస్వర్డ్ ::- చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్
ద్వారా అప్లికేషన్ నందు లాగిన్ కావాలి.
👉పాస్వర్డ్ మరచిపోతే.. కింది లింక్ ను తాకి...
https://studentinfo.ap.gov.in/forgetpassword30072020150.html
👉 యూజర్ ఐడీ ::- యూడైస్ కోడ్
👉 హెచ్.ఎం మొబైల్ నంబర్ కు ఇవ్వబడ్డ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి GET OTP లింక్ ను తాకాలి.
👉 రిజిష్టర్ కాబడ్డ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ ను క్రియేట్ చేసుకోవాలి.
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT