▪️ప్రత్యేకంగా రూపొందించిన ANDROID APP లో BIOMETRIC AUTHENTICATION ద్వారా JVK KITS పంపిణీ చేయాలి
▪️ విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందినట్టు MOTHER/GUARDIAN యొక్క BIOMETRIC AUTHENTICATION ANDROID APP ద్వారా తీసుకోవలసి ఉంటుంది,
దీనికి సంబందించిన సమాచారం క్రింద ఉన్న ప్రభుత్వం ఇచ్చిన JVK KITS DISTRIBUTION GUIDELINES ద్వారా అందరూ గమనించగలరు.
ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక: JVK App FM220 (బయోమెట్రిక్ ఫిగర్ ప్రింట్ )డివైస్ కనెక్ట్ చేస్తే మొబైల్ లో కూడా పనిచేస్తుంది.
జగనన్న విద్యా కానుక ANDROID APP DOWNLOAD లింక్👇👇:-https://play.google.com/store/apps/details?id=in.apcfss.child.jvk
దీనికి సంబందించిన ANDROID APP రూపొందించారు ఈANDROIN APP యొక్క GOOGLE PLAY STORE DOWNLOAD లింకు పైన యిచ్చివున్నాము అందరూ గమనించగలరు.
--------------------------------------------------------------
School Education - JagannanaVidyaKanuka– Distribution of School kits – Certain instructions – *revised orders* Issued.....
FOOLOW BY E-MAIL
Subscribe to our mailing list and get fresh high quality updates for lifetime.
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT