Type Here to Get Search Results !

JVK KITS DISTRIBUTION POSTPONED ..CMO ananthapuram

0

*JVK KITS DISTRIBUTION POSTPONED ..CMO ANANTHAPURAM*

అందరికీ నమస్కారం
రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జగనన్న విద్యా కానుక పంపిణీ ప్రారంభోత్సవం కొన్ని అనివార్య కారణాలవల్ల 5వ తేదీ నుండి  పోస్ట్ పోన్ చేయబడినది.
తరువాత  రెండు మూడు రోజుల్లో మాత్రమే నిర్వహించబడును.
కాబట్టి మండల విద్యాశాఖ అధికారులు స్టాక్  పాయింట్ నందు ఉన్న జగనన్న కానుకలను ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయవలెను.

అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు జగనన్న విద్యా కానుక కిట్లను సిద్ధం చేసుకొనవలెను.
 మరియు బయోమెట్రిక్ డివైస్, ఐరిష్ డివైజ్ లను చార్జింగ్ చేసి జగనన్న విద్యా కానుక APP డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉండవలెను అని జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనంతపురము వారు తెలియజేస్తున్నారు
ఇట్లు
సీఎం ఓ విభాగము 
ఏపీ సమగ్ర శిక్ష 
అనంతపురం

--------------------------------------------------------------

School Education - JagannanaVidyaKanuka– Distribution of School kits – Certain instructions – *revised orders* Issued.....

https://drive.google.com/file/d/15V_9aqZE6wqyOUi7w70bZVnVSsFC4FvE/view?usp=drivesdk

FOOLOW BY E-MAIL
Subscribe to our mailing list and get fresh high quality updates for lifetime.

Post a Comment

0 Comments

Above Post Ads

Below Post Ad