*RC.NO : ESE02-22/46/2020 - SCERT , Dt : 02.10.2020 ప్రకారం
తేదీ. 06.10.2020 నుండి 03.01.2021 వరకు 1 నుండి 8 తరగతుల వరకు బోధించే అందరూ టీచర్లకు DIKSHA యాప్ ద్వారా NISHTHA ట్రైనింగ్ . అందరూ టీచర్లు తప్పనిసరిగా ట్రైనింగ్ తీసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వులు....*
👆👆
ప్రభుత్వ ఉత్తర్వులు చూడడానికి పై LINK ను CLICK చేయండి
👆👆
OCTOBER 6 నుండి జనవరి 3 వరకు AP GOVERNMENT1 నుండి 8 వ తరగతి TEACHERS కు DIKSHA APP ద్వారా NISHTHA ONLINE ట్రైనింగ్
ఈ NISHTHA ONLINE ట్రైనింగ్ 3 నెలల పాటు జరుగుతుంది.
!!అందరూ TEACHERS ఈ కోర్సు తప్పని సరిగా ONLINE శిక్షణ పొందహాలని ఉత్తర్వులు వెలువడ్డాయి!!
NISHTHA ONLINE TRAINING DAY WISE SCHEDULE BELOW👇👇:-
FOOLOW BY E-MAIL
Subscribe to our mailing list and get fresh high quality updates for lifetime.
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT