Type Here to Get Search Results !

JAGANANNA VIDYA KANUKA UPDATED VERSION RELEASED APP...

0
*జగనన్న విద్యా కానుక UPDATED VERSION RELEASED APP...*


జగనన్న విద్యా కానుక కొత్త ANDROID APP VERSION 2 RELEASE అవడం జరిగింది,
ఈ APP లో BIOMETRIC లేదా IRIS బాగా పనిచేసే విధంగా APP ని UPDATE చేశారు,
 అలాగే   APP SPEED గా ఈ VERSION లో పనిచేయడం జరుగుతుంది అని APCFSS తెలియజేయడం జరిగినది, ఇక ఏ విదమైన మార్పులు తీసుకురావడం జరగలేదు. అందరూ GOVT ఉపాధ్యాయులు తప్పనిసరిగా గమనించగలరు. కావున  అందరూ కింద ఉన్న APP LINK ద్వారా UPDATE లేదా DOWNLOAD చేసుకోవచ్చు👇👇:-


--------------------------------------------------------------

ఈ JVK APP ని ఎలా వాడలో అలాగే ఏ విధంగా DOWNLOAD చేసుకోవాలో క్రింద ఉన్న VIDEO LINK ద్వారా మీరు మా YOUTUBE CHANNEL లో చూడవచ్చు 👇👇:- 


--------------------------------------------------------------

School Education - JagannanaVidyaKanuka– Distribution of School kits – Certain instructions – *revised orders* Issued.....

https://drive.google.com/file/d/15V_9aqZE6wqyOUi7w70bZVnVSsFC4FvE/view?usp=drivesdk



FOOLOW BY E-MAIL
Subscribe to our mailing list and get fresh high quality updates for lifetime.

Post a Comment

0 Comments

Above Post Ads

Below Post Ad