Type Here to Get Search Results !

JVK కిట్స్ అండ్ TEXTBOOKS AND WORKBOOKS గురించి మీకు మా teacher work online తరపున సూచనలు

0
జగనన్న విద్యా కానుక కిట్లు లో భాగంగా మన స్కూల్ కి ఇచ్చిన బ్యాగ్స్ , షూస్, బెల్ట్, నోట్ బుక్స్, యూనిఫాం వివరాలు మరియు మన స్కూల్ కి ఇచ్చిన textbooks,work books వివరాలు మన స్కూల్ HM గారి login లో ఎలా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి మీకు అర్ధమయ్యే విధంగా చేసిన వీడియోలో చూడవచ్చు.👇👇:-




ఇవి HM login lo update చేయకపోతే JVK కిట్ డిస్ట్రిబ్యూట్ చేసేటపుడు ఇబ్బందులు వస్తాయి గమనించగలరు.ముందుగా MEO gari login school sent lo update చేసిన తరువాత HM login lo update చేయాలి అలా చేయకపోతే JVK app lo ఆ material/textbooks/workbooks సెలెక్ట్ చేయడానికి కుదరదు. ఇది ఖచ్చితంగా నిజం మా స్కూల్ login లో చెక్ చేసి చెప్పడం జరిగింది.అందరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

--------------------------------------------------------------

School Education - JagannanaVidyaKanuka– Distribution of School kits – Certain instructions – *revised orders* Issued.....

https://drive.google.com/file/d/15V_9aqZE6wqyOUi7w70bZVnVSsFC4FvE/view?usp=drivesdk

FOOLOW BY E-MAIL
Subscribe to our mailing list and get fresh high quality updates for lifetime.

Post a Comment

0 Comments

Above Post Ads

Below Post Ad