🌿AP🌿
JAGANANNA VIDYA KANUKA
*💁🏻♂️ విద్యార్దుల తల్లి లేకపోయిన, ఏదైనా ఇతర కారణాల వలన అందుబాటులో లేకపోయిన, చనిపోయిన వారి స్ధానంలో గార్డియన్ ఉన్న యెడల దిగువ విధంగా వారి వివరములు Child info నందు అప్ డేట్ చేయవలసియున్నది.*
〰〰〰〰〰〰〰〰
పేరెంట్ చనిపోయిన లేదా గార్డియన పరిధిలో విద్యార్ధులు ఉన్న యెడల Child info నందు గార్డియన్ పేరు, అకౌంట్, ఆధార్ మరియు మోబైల్ నెం. అప్ డేట్ చేయవలెను.
గార్డియన్ యొక్క అన్ని వివరములు అప్ డేట్ చేస్తేనే జె.వి.కె కిట్, అమ్మ ఒడి పధకం, ఇతర ప్రభుత్వ పధకాలకు విద్యార్ధులు అర్హులు.
జె.వి.కె కిట్ బయోమెట్రిక్ తీసుకొనుటకు గార్డియన్ అన్ని వివరములు Child info నందు అప్ డేట్ చేస్తేనే గార్డియన్ బయోమెట్రిక్ వివరములు అంగీకరిస్తుంది.
కావున వెంటనే గార్డియన్ పరిధిలో ఉన్న విద్యార్దుల Child info నందు గార్డియన్ పేరు తో పాటు అకౌంట్ నెం., ఆధార్ నెం. మరియు మోబైల్ నెం. అప్ డేట్ చేయవలెను.
From
Project Officer,
A.P. Samagra Siksha Abhiyan,
East Godavari.
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT