Type Here to Get Search Results !

ROLL INCREASED MODEL APPEAL APPLICATION FORM

0

AP TEACHERS TRANSFERS AND RATIONALISATION 2020
MODEL APPLICATION FOR ROLL INCREASED SCHOOLS TO ALLOT TEACHER POSTS

REVISED AP TEACHERS TRANSFERS AND RATIONALISATION 2020  MODEL APPEAL PROFORMA👇👇👇👇::-

క్రింది లింకు ద్వారా ఈ నూతన మాదిరి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని జిల్లా JOINT COLLECTOR వారికి మీ MEO AND DEO వారి ద్వారా సమర్పించగలరు::

!!!!!DOWNLOAD THE MODEL PROFORMA FOR CHILD INFO UPDATED INCREASING SCHOOL ROLL👇👇!!!!!

https://drive.google.com/file/d/1LzsocXTr5kBgbON_sBLFsgE4QMQE_DRD/view?usp=sharing


!!!!!DOWNLOAD THE MODEL PROFORMA FOR CHILD INFO NOT UPDATED INCREASING SCHOOL ROLL👇👇!!!!!

https://drive.google.com/file/d/1LzsocXTr5kBgbON_sBLFsgE4QMQE_DRD/view?usp=sharing


ROLL INCREASED SCHOOLS REVISED MODEL APPLICATION PROFORMA TO ALLOT TEACHER POSTS:

 

రేషనలైజేషన్ నూతన ఉత్తర్వుల ప్రకారం ఏ పాఠశాల లో ఈ విద్యా సంవత్సరం రోలు పెరిగిందో  ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి మండల విద్యా శాఖాధికారి మరియు జిల్లా విద్యాశాఖాధికారి వారి ద్వారా జిల్లా లెవెల్ కమిటీ వారికి అప్లికేషన్ పెడితే పరిశీలించి అక్కడ ఉన్న పాత రోలు ప్రకారం పోస్టు పోతున్న ఎడల ఆ పోస్టును నిలుపుదల చేస్తారు లేదా పాత రోలు ప్రకారం ఉన్న పోస్టులు పోకుండా ప్రస్తుతం ఎక్కువ రోలు పెరిగి అక్కడ అదనంగా పోస్టులు కేటాయించడానికి లేదా వేరే పోస్టును అక్కడకు సర్దుబాటు చేయుటకు దరఖాస్తు చేయాలి కావున ఈ క్రింది WEBSITE లో ఉన్న లింకు ద్వారా ఈ మాదిరి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని మీ MEO గారు AND DEO గారు వారి ద్వారా జిల్లా లెవెల్ కమిటీ అధ్యక్షులు జాయింట్ కలెక్టర్ వారికి మీ MEO గారు మరియు DEO గారి ద్వారా మీ CHILD INFO సమాచారం జతపరచి సమర్పించగలరు. 





Post a Comment

0 Comments

Above Post Ads

Below Post Ad