IIIT ENTRANCE TEST SCHEDULE విడుదల చేసిన విద్యా శేఖ మంత్రి ఆదిమూలపు సురేష్.
- ఈ ఏడాది IIIT లో 10 వ తరగతి పరీక్షల ఫలితాల ఆధారంగా ADMISSIONS జరుగుతాయని విద్యా శేఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ ఏడాది కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదని విద్యా శేఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అందు కారణంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షల ప్రకటన వెలువడిందని, ONLINE లో దరఖాస్తులు NOVEMBER 10 వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం 1000 రూపాయలతో EXTRA FINE తో NOVEMBER 15 వ తేదీ వరకు దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. NOVEMBER 28 న పరీక్ష నిర్వహించి,DECEMBER 5 న ఫలితాలు విడుదల చేస్తామని విద్యా శేఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
- ప్రవేశ పరీక్షకు OC STUDENTS 300 రూపాయలు , BC STUDENTS 200 రూపాయలు, SC,ST STUDENTS 100 రూపాయలు FEES చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 10 వ తరగతి స్థాయిలో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్ష OFFLINE లో OMR SHEET లో నిర్వహిస్తామని, ఎలాంటి NEGATIVE మార్కింగ్ ఉండదన్నారు.కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు.
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT