FLASH...FLASH..
**D.A. పై C.M. నిర్ణయం:-*
*మూడు విడతల D.A. బకాయిలను జనవరి,జులై 2021,జనవరి 2022 లో చెల్లింపు.అరియర్స్ OPS వారికి PF కి CPS వారికి నగదు చెల్లిస్తారు.*
*అనగా:-*
*1.)మొదటి D.A.:-*
*1-7-2018 నాటి D.A. ని జనవరి - 2021నెలలో ఇస్తారు.*
*2.)రెండవ D.A:-*
*1-1-2019 నాటి D.A.ని జూలై - 2021నెలలో ఇస్తారు*
*3.) మూడవ D.A:-*
*1-7-2019 నాటి D.A.ని జనవరి -2022 నెలలో ఇస్తారు.*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT