FLASH.....FLASH......
*AP SCHOOLS REOPEN SCHEDULE RELEASED*
FLASH.....FLASH......
AP SCHOOLS RE-OPEN పై
అధికారక SCHEDULE విడుదల చేసిన
AP GOVERNMENT!!!!
- మూతపడ్డ పాఠశాలలు, కాలేజీలు NOVEMBER 2 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన SCHEDULEను వివరించారు.
- NOVEMBER 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి.
- NOVEMBER 2 నుంచి 9,10,11 - ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ,12 - ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు.
- HALF-DAY మాత్రం నిర్వహిస్తారు.
- HIGHER EDUCATIONకు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా NOVEMBER 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. ROTATION పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు.
- NOVEMBER 23 నుంచి 6,7,8 క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, HALF-DAY పాటు క్లాసులు నిర్వహించనున్నారు.
- DECEMBER 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, HALF-DAY పాటు క్లాసులు నిర్వహించనున్నారు.
- అన్ని GOVERNMENT, PRIVATE విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే SCHEDULE వర్తిస్తుంది అని AP GOVERNMENT వెల్లడించింది.
WATCH THIS YOUTUBE VIDEO👇👇:-
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT