✨ ఉపాధ్యాయులకు స్మార్ట్ పాఠాలు
★ జాతీయ డిజిటల్ ఉపాధ్యాయ శిక్షణ వేదిక దీక్ష యాప్ ను 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ.
★ యాప్ లో తమకు కేటాయించిన ప్రత్యేక ఐడీల ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఐడీ పాస్వర్డ్, యూట్యూబ్ లింకులను ఉపాధ్యాయుల వాట్సప్ గ్రూపల ద్వారా అధికారులు ఆందించనున్నారు.
★ శిక్షణ మొత్తం వీడియోలు, నివేదికల రూపంలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
★ ఆన్లైన్ శిక్షణ తరగతుల్లో ఉపాధ్యాయుల ప్రగతిని డీఈఓ, డీవైఈవో, ఎంఈవోలతో పాటు ఇతర పర్యవేక్షణ అధికారులు సమీక్షించనున్నారు.
★ సుమారు నాలుగు వారాల పాటు జరిగే ఈ ప్రక్రియలో ఉత్తమ బోధకుడికి అవసరమైన అన్ని ఆంశాలపై శిక్షణ ఇస్తారు.
★ మే 7 నుంచి 22వ తేదీ వరకు నూతన పాఠ్యపుస్తకాలకు సంబంధించి బోధనా పదుతుల పై శిక్షణ ఇవ్వనున్నారు.
★ మారిన పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధన, టీచింగ్ మోటివేషన్ తరగతులు, బోధనాపద్ధతులు, సాకేంతికతను ఉపయోగించి బోధనలపై ప్రత్యేక అవగాహన వంటి విషయాలను వివరించనున్నారు.
తేదీ వరకు దీక్ష కంటెంట్ క్రియేషన్ మాకిష్టంపై ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT