Type Here to Get Search Results !

NADU NEDU 1ST PHASE AND 2ND PHASE DIFFERENCES

0
నాడు నేడు - మొదటి ఫేజ్, రెండో ఫేజ్ లలో మార్పులు
 
NADU NEDU - 1ST PHASE ,2ND PHASE DIFFERENCES

>>ఈసారి  CEMENT ,  GREEN BOARD మొదలైన వాటితో పాటుగా CURRENT సామాన్లు , SWITCH BOARD, FANS, ఎలక్ట్రికల్ వైరింగ్, బాత్రూం టైల్స్ ,BATHROOM DOORS , WINDOWS మొదలైన ఇతర సామాన్లు అన్నీ  నేరుగా  ప్రభుత్వం సంబంధిత CONTRACTOR ద్వారా సరఫరా చేస్తారు. ఈ సారి WINDOWS, DOORS తుప్పు పట్టని STAINLESS STEEL వి ఇస్తారు.

>>నాడు నేడు మొదటి విడత లాగా AMOUNT సరిపడకపోతే మరో విడత విడుదల చేయు విధానం ఫేస్ -2 నందు ఉండదు.

>>కావున ప్రధానోపాధ్యాయులు పాఠశాల కమిటీ వారు ENGINEERING ASSISTANT సహాయంతో ముందుగానే జాగ్రత్తగా అవసరమైన అన్ని పనులకు ESTIMATION తయారుచేసుకుని SUBMIT చేసుకోవాల్సి ఉంటుంది.

>>ఇప్పటికే ఉన్నటువంటి STATIONARY కి సంబంధించి గాని REPAIR చేస్తే ఉపయోగపడే వస్తువులకు సంబంధించి REQUIREMENT పెట్టకపోవడం మంచిది.

>>ముందస్తుగా మనం SUBMIT చేసే INPUT DATA వివరాలు అత్యంత జాగ్రత్తగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఇవ్వబడే నిధులు పూర్తిగా INPUT DATA పై ఆధారపడి ఉంటాయి.

>>విద్యార్థులకు సంబంధించిన DUAL DESKS మరియు CLASS ROOM కు అవసరమైన TABLES, FANS, TUBE LIGHTS, ఇతర సామాగ్రిని కూడా మనకున్న తరగతి గదులు, విద్యార్థుల సంఖ్య వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని INDENT రాయాలి. అదనంగా  రాయడం వల్ల ఇబ్బంది పడవలసి వస్తుంది.



>>ఈసారి STMS APP LOGIN ప్రధానోపాధ్యాయులు తో పాటు ENGINEERING ASSISTANT కూడా ఇవ్వబడుతుంది.

>>నాడు నేడు కమిటీలో నియమింపబడిన P.C. కమిటీలోని ఐదుగురు సభ్యులు ఈ WORK పూర్తయ్యేవరకు తప్పనిసరిగా వారే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యులను మార్చకూడదు.

>>నాడు నేడు సంబంధించి  SCHOOL INFRASTRUCTURE అన్ని PHOTOలను తీసి  జాగ్రత్త చేసుకోవాలి . PROJECT పూర్తయిన తర్వాత నాడు ఎలా ఉంది నేడు ఎలా ఉంది అని COMPARE చేస్తూ ఆ PHOTOS UPLOAD చేయవలసి ఉంటుంది.

>>ఈసారి నాడు నేడు పనుల పరిశీలన ప్రధానోపాధ్యాయులతో పాటు ఆ పాఠశాలలోని అందరు ఉపాధ్యాయులకు బాధ్యత కల్పించడం అయినది .  ప్రతి ఒక ఉపాధ్యాయుడు కూడా ఒక్కొక్క పనులకు సంబంధించి బాధ్యత వహించవలసి ఉంటుంది.

>>మరిన్ని అంశాలు రేపటి ONLINE శిక్షణ అనంతరం తెలియజేయబడతాయి.

>>మీ ఊరిలోని పాఠశాలలో జరిగే నాడు-నేడు పనుల పూర్తి DATA ఏవిధమైన CODE లేకుండా జిల్లా , మండలము , గ్రామము , పాఠశాల పేరును SELECT చేసుకుని నాడు-నేడు పనులలో వాడిన MATERIAL , పనివారు , మొదలైనవి క్రింది LINKపై CLICK చేసి పరిశీలించవచ్చును👇👇
Tags

Post a Comment

0 Comments

Above Post Ads

Below Post Ad