Type Here to Get Search Results !

ESR DATA ENTRY AFTER TRANSFERS

0
E S R information..

*💐సర్వీస్ రిజిస్టర్ లో transfer అయ్యాక ఉండవలసిన ఎంట్రీస్...*

*E-SR ని దృష్టిలో ఉంచుకుని...*

1. Relieving By Transfer-2020 అని ఎంట్రీ ఉండాలి.....

2. Relieving రాసేటప్పుడు పాత స్కూల్ యొక్క డి.డి.ఓ.కోడ్ తప్పనిసరిగా వ్రాయాలి.

3. EHS అనేది ఏ నెల , సంవత్సరం నుండి enchance  (90 నుండి 225 , 120 నుండి 300) చేశారో వ్రాయాలి.

4.  GIS ఏ నెల నుండి , ఏ నెల వరకు నెలవారీ ఎంత deduct చేశారో , ఏ గ్రూప్ క్రిందకి వస్తారో వ్రాయాలి.

5. APGLI enhance చేస్తే , ఎంత చేశారో , ఏ నెల నుండి చేసారో వ్రాయాలి. (బాండ్ కూడా అప్లై చేయాలి)

6. సర్వీస్ వెరిఫికేషన్ రిలీవ్ అయిన తేదీ వరకు కంటిన్యూ గా ఉండేలా చూడాలి.

7. ఇంక్రిమెంట్ లు అన్నీ సరిచూసి , LPC లో ఇచ్చిన బేసిక్ పే మరియు SR లో రిలీవ్ ఎంట్రీ ముందు ఉన్న  చివరి బేసిక్ పే సరి చూడాలి.

8. Earned లీవ్ / HPL అకౌంట్ సరి చూడాలి.

9. పాత స్కూల్ లో ఏ క్యాడర్ లో రిలీవ్ అయ్యారో , కొత్త స్కూల్ లో ఏ క్యాడర్ లో జాయిన్ అయ్యారో స్పష్టంగా ఉండాలి.

10. కొత్త స్కూల్ లో Joining by Transfer - 2020 ఎంట్రీ వేయాలి. (DDO కోడ్ తో సహా)

పైవన్నీ E-SR లో ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రకారం చేసుకుంటే మంచిది.

💐💐💐💐💐💐💐💐💐💐💐
Tags

Post a Comment

0 Comments

Above Post Ads

Below Post Ad