*AP EMPLOYEES HEALTH SCHEME లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ SMART HEALTH CARDS ఇష్యూ చేసే విధంగా AP GOVT వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగులు వివరాలు అనగా పేరు,మొబైల్ నంబర్,చిరునామా తప్పుగా ఉంటే సరిచేసుకునే అవకాశం మరియు ఫోటో కూడా మార్చుకునే అవకాశం ఇచ్చారు. కావున EHS website నందు ఎలా వివరాలు చూసుకోవాలి? ఎలా సరిచేసుకోవాలి? పూర్తి విధానం కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేసి వీడియో పూర్తిగా చూడండి*👇👇👇
https://youtu.be/8WRv55-Q0XA
: ✅✨➡️ *EHS EMPLOYEE HEALTH SCHEME WEBSITE లో employee LOGIN లో మీ పాత WORK PLACE DDO గారి వివరాలను మార్చి మీ ప్రస్తుత WORK PLACE DDO గారి వివరాలు ఏ విధంగా UPDATE చెయ్యాలో ఈ క్రింది VIDEO పూర్తి గా చూడండి*👇👇:-
https://youtu.be/hI6oeIVgmdE
*LAST DATE :10/12/2020*
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT