HOW TO SEE THE ROLL PARTICULARS AS ON TODAY
ROLL PARTICULARS తెలుసుకొనే విధానం👇👇:-
- మీకు ఏ స్కూల్ రోల్ కావాలో ఆ స్కూల్ రోల్ వివరాలు ఈ క్రింది లింకు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
- ఈ లింకు క్లిక్ చేసి ఓపెన్ చేసిన తరువాత
- మీ జిల్లా మీద క్లిక్ చేయండి
- తరువాత మీకు కావలసిన మండలం క్లిక్ చేయండి
- ఆ తరువాత మీరు క్లిక్ చేసిన మండలం లోని అన్నీ పాఠశాల ENROLLMENT PARTICULARS(రోల్ వివరాలు) మీకు DISPLAY అవుతాయి
ఈ క్రింది లింకు మీద CLICK చేసి పై👆👆 విధానం ద్వారా SCHOOLS ROLL PARTICULARS తెలుసుకోండి👇👇:-
PLZ CLICK HERE TO SEE THE ROLL PARTICULARS
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT