AP TEACHERS TRANSFERS 2020 LATEST UPDATE:
- ప్రతీ బదిలీ కోరుకునే సాధారణ టీచర్(ఏ స్పెషల్ కేటగిరి లేదా ప్రిఫరెన్షియల్ కేటగిరి అర్హత పొందని ) ONLINE APPLICATION SUBMIT చేసిన తరువాత ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకుని సిగ్నేచర్ చేసి దానితో పాటు MEE ZILLA DEO గారి వాటర్ మార్క్ తో ఉన్న మీ స్కూల్ SERVICE CERTIFICATE మీ HM గారి సైన్ తో మరియు SERVICE CERTIFICATE OF TOTAL SERVICE మీ సంతకం తో మీ మండల విద్యా శాఖాధికారి వారికి16/11/2020 లోపు సమర్పించాలి.
- అలాగే స్పెషల్ కేటగిరి లేదా ప్రిఫరెన్షియల్ కేటగిరి అర్హత పొందే బదిలీ కోరుకునే TEACHERS పై వాటితో పాటు అప్లోడు చేసిన CERTIFICATES అటాచ్ చేసి 3 సెట్స్ (అనగా ఒక ఒరిజినల్ సెట్ మరియు రెండు నకలు సెట్స్ ) మీ MEO గారికి సమర్పించిన తరువాత మీకు ఒక సెట్ MEO గారు అన్నీ వివరాలు సరిచూసి కౌంటర్ సైన్ చేసి మీకు అందిస్తారు. మరొక సెట్ జిల్లా విద్యా శాఖ కు పంపించెదరు.
.CLICK HERE TO DOWNLOAD MODEL CERTIFICATES
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT