Type Here to Get Search Results !

FLASH..FLASH..ఈ రోజు *పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తో FAPTO రాష్ట్ర కమిటీ జరిపిన చర్చలకు సంబందించిన ముఖ్య అంశాలు*:

0

FLASH..FLASH..
ఈ రోజు *పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తో FAPTO రాష్ట్ర కమిటీ జరిపిన చర్చలకు సంబంధించిన  ముఖ్య అంశాలు*:
1. 29-02-202 నాటి రోలు లేదా అక్టోబర్ 31 నాటికి గల రోలు - వీటిలో ఏది ఎక్కువ అయితే ఆ రోలు ప్రకారం రేషనలైజేషన్ జరుపుతారు.
2. ప్రవేటు పాఠశాలల నుండి చేరిన విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులు నుండి తీసుకున్న డిక్లరేషన్ పై HM COUNTERSIGN  తో MEO లకు  సమర్పిస్తే వాటిని CHILDINFO లో చేరుస్తారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తారు.
      ఈ ప్రక్రియ కొరకు బదిలీల షెడ్యూల్ 10 రోజులు వాయిదా వేస్తామని చెప్పారు.
3. WEB COUNCILING ముందుగా DEMO చూపెడతారు. దానిలో లోపాలు ఉంటే సరిచేస్తారు.
4. AGENCY ప్రాంతాలలో HILLTOP ఏరియా ను కేటగిరీ 4 గా పరిగణిస్తారు.
5. బదిలీలకు గరిష్ట పరిమితి HM లకు 5 సంవత్సరాలు, మిగిలిన CADRE లకు 8 ACADEMIC సంవత్సరాలు.
6. HM బదిలీల తర్వాత HM పదోన్నతులు , తరువాత స్కూల్ అసిస్టెంట్ CADRE బదిలీలు, ప్రమోషన్స్, తర్వాత SGT, పండిట్, PET బదిలీలు జరుగుతాయి.

అయితే ప్రస్తుతం OPTION ఇచ్చిన వారికే PROMOTIONS జరుపుతారు.
*మిగిలిన అంశాలు సెక్రటరీ గారితో చర్చిస్తారు*



మరింత సమాచారం కొరకు క్రింది లింకు మీద CLICK చేసి వీడియొ చూడవలేను 👇👇:-

PARENT DECLARATION LETTER కొరకు క్రింది లింకు ద్వారా విచ్చేయండి 👇👇:-

Post a Comment

0 Comments

Above Post Ads

Below Post Ad