ఈ రోజు DEOWG విడుదల చేసిన RE APPORTIONMENT (RATIONALISATION) తాజా ఉత్తర్వులు లో గత FEBRUARY 29 ROLL ప్రకారం ఉన్న టీచర్ పోస్టుల ను ప్రస్తుత G.O.MS NO:54 ప్రకారం హేతుబద్ధీకరణ జరుపగా ఆ స్కూల్ లో SURPLUS లేదా DEFICIT LIST నిన్ననే ప్రకటించారు కానీ ప్రస్తుతం రోలు పెరిగిన వారు జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి అప్పీలు చేసుకునీ అక్కడ ఉన్న పోస్టులను నిలుపుదల చేసుకోవచ్చు లేదా పెరిగిన రోలు ప్రకారం కొత్త పోస్టులు అవసరం అని అప్పీలు చేసుకునేందుకు MEO గారు ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్ వారికి అప్పీలు చేసుకునేందుకు వీలు కల్పించారు. రోలు పెరిగిన వారు
ఆ స్కూల్
1) HM REQUESTING( COVERING) LETTER
2)PC కమిటీ తీర్మానం నకలు
3)కొత్త అడ్మిషన్ పొందిన పిల్లల పేర్లు నమోదు చేసిన అడ్మిషన్ రిజిస్టర్ నకలు
4)CHILD INFO STUDENTS REPORT AS ON 14/10/2020.
5) కొత్త గా జాయిన్ అయిన పిల్లల ఆధార్ XEROX COPIES.
మీ మండల కేంద్రము లో MEO GARU అధ్యక్షతన నియమించిన కమిటీ కి సమర్పించాలి.
క్రింది లింకులు ద్వారా DEO WEST GODAVARI DISTRICT విడుదల చేసిన ఉత్తర్వులు చూడవచ్చు👇👇:-
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT