Type Here to Get Search Results !

MDM DRY RATION PHASE VI -డ్రై రేషన్ INSTRUCTIONS FROM DIRECTOR MDM &SANITATION

0
MDM AP
MDM DRY RATION PHASE VI -డ్రై రేషన్ INSTRUCTIONS FROM DIRECTOR MDM & SANITATION




అందరు మండల విద్యా శాఖాధికారులు మరియు మండల MDM బాధ్యులు కు తెలియజేయునది ఏమనగా 

 ఫేజ్ VI డ్రై రేషన్ విద్యార్థులు కు బియ్యం ది: 01.09.2020 నుండి 30.09.2020 వరకు మొత్తం 25 రోజులకు ఇవ్వవలసి ఉంది. 
1. MDM App నందు - ముందుగా Dry Ration నందు New Enrollment enter చేసి submit చేయవలెను.
2. దీనికి అనుగణంగానే MDM App నందు CB ఆప్షన్ enable అయినది. 
3. ఇక్కడ 25 రోజులకు రైస్ రిక్వైర్మెంట్స్ కనిపిస్తుంది.

4 . ప్రతి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు MDM App నందు - ముందుగా Dry Ration నందు New Enrollment enter చేసి submit చేయవలెను. తప్పని సరిగా రైస్ రిక్వైర్మెంట్స్ 27.09.2020 లోపు సబ్మిట్ చేయాలి. తరువాత CB ఆప్షన్ క్లోజ్ అవుతుంది. ఏ పాఠశాలలో నై నా బియ్యము నిల్వలు యున్నట్లయీతే, దానికి అనుగుణంగా Rice Indent App & On –Line నందు నమోదు చేయవలెను. ఏమైనా ఇబ్బందులు యున్న యెడల వెంటనే ఈ కార్యాలయము Land No: 08812-222722 ను గాని MDM సిబ్బంది ని గాని సంప్రదించవలెను.

5 . ఈ మెసేజ్ ను మండల విద్యా శాఖాధికారులు ప్రతి ప్రధానోపాధ్యాయుడు కు పంపవలెను.



SCM SITE RICE INDENT ENTRY LAST DATE : 27.09.2020.

TREATED AS URGENT.

HOW TO DO RICE ENTRY IN AP MDM APP VIDEO LINK👇👇:-

Healthgenie 3 In 1 Steam Sauna Regular Vaporizer (Pink) offer please click below link to buy👇👇:- VAPOURIZER Samsung Galaxy Tab A 10.1 (10.1 inch, 32GB, Wi-Fi), Black for online learning please click below link to buy👇👇:- SAMSUNG GALAXY TAB
Milton Thermosteel Flip Lid Flask Best Offer price please click below link to buy👇👇:-https://amzn.to/3gS5fgC

FOOLOW BY E-MAIL
Subscribe to our mailing list and get fresh high quality updates for lifetime.

Post a Comment

0 Comments

Above Post Ads

Below Post Ad