West Godavari
RC No: spl/A3
Dated: 14-08-2020
ఎవరి సర్వీస్ అయితే రెగ్యులరైజ్ చేయబడలేదో మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ జరగలేదో అటువంటి ఉపాధ్యాయుల కొరకై ఈ నెల 17వ తేదీ నుంచి డీఈవో ప.గో వారి కార్యాలయము, ఏలూరు నందు నిర్వహించబడు "వారం రోజుల మేళా కార్యక్రమం" నిమిత్తం DyEOs, MEO లకు డీఈవో ప.గో వారు విడుదలచేసిన ప్రత్యేక సర్క్యులర్లో ముద్రించబడిన మార్గదర్శకాల సారాంశం *(తెలుగులో...)* మీ కోసం
*1)* సర్వీస్ రిజిస్టర్లతో పాటు దరఖాస్తును డీఈవో ప.గో వారి కార్యాలయానికి పంపవలెను
*2)* SGTs మరియు దానికి సమానమైన కేడర్ కలవారు ఎంఈఓ వారి ద్వారా పంపవలెను
*3)* ఉన్నత పాఠశాలలు SAs మరియు దానికి సమానమైన కేడర్ కలవారు సంబంధిత డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల ద్వారా పంపవలెను
*4)* వ్యక్తిగతంగా పంపిన ప్రతిపాదనలు అంగీకరించబడవు
*5)* MEOలు తమ మండలంలో పనిచేస్తున్న SGTs మరియు SAs ఎస్.ఆర్‌లను ఒక బంచ్‌లో మెసెంజర్ ద్వారా సమర్పించాలి.
*6)* చేరిన తేదీ, EOLs, క్రమశిక్షణా చర్యల పెండింగ్ విషయాలను పూర్తిగా ధృవీకరించాలి. ప్రతిపాదనలను సమర్పించునపుడు సంతకం చేసి మా నోటీసుకు తీసుకురావాలి
*7)* ఏదైనా తప్పుడు సమాచారం సమర్పించిన యెడల, వారే బాధ్యతగా ఉండును.
*8)* ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ ఉపాధ్యాయుల పూర్వచరిత్రకు లోబడి జరుగును.
*9)* జతచేయబడిన మోడల్ ప్రొఫార్మాతో పాటుగా ప్రతిపాదనల కవరింగ్ లెటర్ సాఫ్ట్ & హార్డ్ కాపీలు సమర్పించాలి.
Healthgenie 3 In 1 Steam Sauna Regular Vaporizer (Pink) offer please click below link to buy👇👇:-
VAPOURIZER
Samsung Galaxy Tab A 10.1 (10.1 inch, 32GB, Wi-Fi), Black for online learning please click below link to buy👇👇:-
Milton Thermosteel Flip Lid Flask Best Offer price please click below link to buy👇👇:-
THIS IS APPLICATION FOR SERVICE REGULARISATION AND PROBATION DECLARATION
IF YOU WANT COMPULSORY CLICK ABOVE LINK.
THIS APPLICATION IS RELEASED BY DIRECTOR OF SCHOOL EDUCATION OF ANDHRA PRADESH.
ABOVE APPLICATION IS VERY VERY USEFUL FOR TEACHERS.
FOR THIS TYPE OF USEFUL THINGS PLEASE FOLLOW OUR WEBSITE.
AND KEEP VISITING OUR WEBSITE
THIS INFORMATION IS USEFUL MEANS PLEASE COMMENT US.
FOR THIS TYPE OF INFORMATION PLEASE SUBSCRIBE/FOLLOW OUR CHANNEL.
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT